SLBC Tunnel Collapse - NSG Commando కు తీసిపోని Cadaver Dogs. ఇదే బలం | Oneindia Telugu

SLBC Tunnel Collapse - NSG Commando కు తీసిపోని Cadaver Dogs. ఇదే బలం | Oneindia Telugu

SLBC Tunnel Collapse - ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకుపోయిన కార్మికుల ఆచూకి పర్ఫెక్ట్ గా తేల్చేందుకు ఈ కెడావర్ డాగ్స్ ని ప్రత్యేకంగా రంగంలోకి దించారు. కేరళ నుండి వాయుమార్గంద్వారా వీటిని తీసుకొచ్చారు. నేడు మరోమారు ఈ జాగిలాలు రంగంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ జాగిలాల ప్రత్యేకతలు ఏమిటి? ఎలా వాసనా పసిగడతాయి, ఏయే సందర్భాల్లో వీటిని వాడతారు వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాము. br br SLBC Tunnel Collapse- Who is Maya and Murphy? two Belgian Malinois dogs Strengths ? br br #slbc br #SLBCTunnelCollapse br #slbcaccident br #srisailam br #slbcrescueoperation br #cmrevanthreddy br #slbctunnel br #GroundPenetratingRadar br #Cadaverdogsbr br Also Readbr br ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.. మరో ఇద్దరు ఆనవాళ్లు ! :: br SLBC tunnel: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి ఒకరి మృతదేహం వెలికితీత :: br ఎస్ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో బిగ్ అప్డేట్..


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2025-03-11

Duration: 04:38

Your Page Title