Vijaysai Reddy - సాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం.. ఏ క్షణమైనా అరెస్ట్ ! | Oneindia Telugu

Vijaysai Reddy - సాయిరెడ్డిపై ప్రశ్నల వర్షం.. ఏ క్షణమైనా అరెస్ట్ ! | Oneindia Telugu

Vijaysai Reddy - Former YSRCP MP Vijaysai Reddy appears before CID office Vijayawada, in Kakinada Sea Port case br br br Vijaysai Reddy - కాకినాడ పోర్టులో వాటాలను అక్రమంగా బదిలీ చేయించుకున్నారనే కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సీఐడీ విచారణకు హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ రీజనల్ కార్యాలయానికి కాసేపటి క్రితం ఆయన చేరుకున్నారు. విజయసాయి మినహా మరెవరినీ సీఐడీ అధికారులు లోపలకు అనుమతించలేదు.


User: Oneindia Telugu

Views: 64

Uploaded: 2025-03-12

Duration: 02:41