ఔను! లిక్కర్ స్కాంలో పాత్రధారి, సూత్రధారి ఆయనే

ఔను! లిక్కర్ స్కాంలో పాత్రధారి, సూత్రధారి ఆయనే

Former MP Vijay Sai Reddy On AP Liquor Scam : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో జగన్‌కు అత్యంత సన్నిహితుడు, దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పాత్ర, ప్రమేయం మరోమారు తెరపైకి వచ్చింది. మద్యం కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ రాజ్‌ కసిరెడ్డి అని వైఎస్సార్సీపీలో ఒకప్పుడు నెంబర్‌ 2గా చక్రం తిప్పిన విజయసాయిరెడ్డే చెప్పడం చర్చనీయాంశమైంది.


User: ETVBHARAT

Views: 9

Uploaded: 2025-03-13

Duration: 02:17