రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల 967 మందికి పింఛన్ల తొలగి

రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల 967 మందికి పింఛన్ల తొలగి

Botsa vs Minister kondapalli About Pensions in Mandali : సామాజిక పింఛన్ల తొలగింపు అంశంపై శాసనమండలిలో ప్రశ్నోత్తరాల్లో వాడీ వేడీ చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో రూ. 2 లక్షల పింఛన్లను తొలగించారన్న వైఎస్సార్సీపీ సభ్యుల ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధీటుగా సమాధానం ఇచ్చారు. చనిపోయిన వారి పింఛన్లు మాత్రమే ఆగిపోయాయని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అనర్హులకు భారీగా పింఛన్లు ఇచ్చిందని శాస్త్రీయంగా విచారణ చేసి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల 967 అనర్హుల పింఛన్లు మాత్రమే తొలగించామన్నారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-03-13

Duration: 01:23