'రైతులు, మహిళల కన్నీరులో YSRCP కొట్టుకు పోయింది'

'రైతులు, మహిళల కన్నీరులో YSRCP కొట్టుకు పోయింది'

అమరావతి రైతులు చేసిన ఉద్యమం చరిత్రలో ఇప్పటివరూ చూడలేదని TTD ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు. వెలగపూడిలో అమరావతి రైతులతో ఆయన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతి రైతుల ఉద్యమం విజయవంతమైనందుకు మంగళగిరిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 15న జరిగే శ్రీనివాస కళ్యాణంలో రైతులంతా పాల్గొనాలని కోరారు.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-03-13

Duration: 01:57

Your Page Title