YUVA : అమ్మనాన్నల కష్టానికి ప్రభుత్వ ఉద్యోగమే పరిష్కారం అనుకున్నాడు - గ్రూప్‌-2 ఆఫీసర్‌ అయ్యాడు

YUVA : అమ్మనాన్నల కష్టానికి ప్రభుత్వ ఉద్యోగమే పరిష్కారం అనుకున్నాడు - గ్రూప్‌-2 ఆఫీసర్‌ అయ్యాడు

Nalgonda Sriram Madhu Secures Group-2 4th Ranker Interview : తల్లిదండ్రుల కష్టాల్ని చూస్తూ పెరిగాడా యువకుడు. వాటి నుంచి బయటపడేందుకు ప్రభుత్వ ఉద్యోగమే మార్గం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా అనునిత్యం శ్రమించాడు. తిరిగి చూస్తే ఒకటి కాదు రెండు కాదు 4 ప్రభుత్వ ఉద్యోగాలతో శభాష్‌ అనిపించాడు. తాజాగా తెలంగాణ గ్రూప్-2 ఫలితాల్లో 4వ ర్యాంకు సాధించి మరో సారి ప్రతిభ కనబరిచాడు. భవిష్యత్‌లో గ్రూప్‌-1 సాధించిడమే లక్ష్యమంటున్న శ్రీరామ్ మధుతో చిట్‌చాట్‌.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-03-14

Duration: 04:46

Your Page Title