అన్నీ ఒక్కడినై పోరాటం చేశా: పవన్‌ కల్యాణ్‌

అన్నీ ఒక్కడినై పోరాటం చేశా: పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan Comments in Janasena Formation Day Meeting : ఓడినా అడుగు ముందుకే వేశామని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్​ అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘'జయ కేతనం'’ సభలో పవన్ కల్యాణ్​ మాట్లాడారు. తన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదని చెప్పారు. అన్నీ ఒక్కడినై పోరాటం చేశానని, మనం నిలబడి పార్టీని నిలబెట్టామని అన్నారు.


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-03-14

Duration: 01:52