Marri Rajasekhar - వైసీపీకి మరో షాక్.. మర్రి రాజీనామాకు కోటరీ నేతలే కారణమా ? | Oneindia Telugu

Marri Rajasekhar - వైసీపీకి మరో షాక్.. మర్రి రాజీనామాకు కోటరీ నేతలే కారణమా ? | Oneindia Telugu

YSRCP MLC Marri Rajasekhar resigns to YCP br br br Marri Rajasekhar - వైకాపాకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు వైకాపాను వీడారు. వారిలో జయమంగళ వెంకటరమణ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ ఉన్నారు. br br br #MarriRajasekhar br #Chilakaluripet br #YSJagan br #YSRCP br #VidadalaRajini br #TDPbr br Also Readbr br వైసీపీకి జగన్ సన్నిహిత నేత గుడ్ బై..!! :: br అనేక అనుమానాలకు తెరదించిన జగన్ :: br పోసానికి మరిన్ని కష్టాలు ? ఇవాళ సీఐడీ కస్టడీలోకి..


User: Oneindia Telugu

Views: 124

Uploaded: 2025-03-19

Duration: 02:50

Your Page Title