Telangana Budget 2025 - Highlights and Key Allotments | ఆ శాఖకు అన్ని వేల కోట్లా ? | Oneindia Telugu

Telangana Budget 2025 - Highlights and Key Allotments | ఆ శాఖకు అన్ని వేల కోట్లా ? | Oneindia Telugu

Telangana Budget 2025 - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రూ 3.04 లక్షల కోట్ల అంచనాలతో 2025-26 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ లో భట్టి రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం - రూ.36,504 కోట్లు గా పేర్కొన్నారు. ఇక.. వ్యవసాయశాఖ - రూ.24,439 కోట్లు కేటాయింపులు చేసారు. పశుసంవర్ధకం - రూ.1,674 కోట్లు, పౌరసరఫరాలశాఖ - రూ.5,734 కోట్లు, విద్యా రంగం - రూ.23,108 కోట్లు గా ప్రతిపాదించారు. br br Telangana Budget 2025 - Massive ₹3.04 lakh crore budget for 2025-26 presented, Outlay close 5 higher than previous year’s 2.91 lakh crore br br #TelanganaBudget2025 br #TelanganaAgricultureBudget2025 br #TelanganaBudgetLive br #TelanganaBudgetSession br #BhattiVikramarka br #CMRevanthreddy br #KCR br #KTRbr br Also Readbr br చార్ సౌ బీస్ గ్యారంటీలు గోవిందా :: br మహిళలు, రైతుల కోసం భారీ కేటాయింపులు- ఒక్కొక్కరికి దక్కేదెంత...!! :: br Telangana budget 2025: వారికి బంపర్ న్యూస్..


User: Oneindia Telugu

Views: 12

Uploaded: 2025-03-19

Duration: 03:38

Your Page Title