బ్యాంకులు, ఏటీఎంలపై రెక్కీ నిర్వహించిన దొంగ అరెస్ట

బ్యాంకులు, ఏటీఎంలపై రెక్కీ నిర్వహించిన దొంగ అరెస్ట

Thief Arrested in Kakinada : ఆ వ్యక్తి ఓ బ్యాంకులో పనిచేసేవాడు. అక్కడే తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. బంగారు ఆభరణాలను దొంగించాడు. గుట్టు బయటపడటంతో వాటికి డబ్బులు చెల్లించాడు. ఆ తర్వాత వేరే బ్రాంచ్​కి మారాడు. అక్కడ కూడా తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. ఏటీఎంలో నుంచి నగదు తస్కరించాడు. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్, వ్యసనాలకు బానిసై బ్యాంకు ఉద్యోగం పోగొట్టుకున్నాడు. తాను పోగొట్టుకున్న సొమ్మును ఎలాగైనా సంపాదించాలని దొంగగా మారాడు.


User: ETVBHARAT

Views: 37

Uploaded: 2025-03-19

Duration: 01:49

Your Page Title