TDP లోకి Jr NTR రీ ఎంట్రీ.. సంకేతాలిచ్చిన Nara Lokesh | Oneindia Telugu

TDP లోకి Jr NTR రీ ఎంట్రీ.. సంకేతాలిచ్చిన Nara Lokesh | Oneindia Telugu

TDP - నారా లోకేష్ గన్నవరం పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ హల్‌చల్! జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్లెక్సీని మంత్రి లోకేష్ పట్టుకుని కొద్దిసేపు అభిమానుల్ని ఉత్సాహపరిచారు. దీంతో వారు కేరింతలు, ఈలలతో సందడి చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాక్స్ కూడా ఖుషీ అవుతున్నారు లోకేష్ దీన్ని ఎలా స్పందించారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి! br br br TDP - Nara Lokesh's visit to Gannavaram witnessed a buzz as Jr NTR’s flex grabbed attention! Minister Lokesh held Jr NTR’s flex for a while, cheering up the fans. This led to loud celebrations with whistles and chants. The video has now gone viral on social media. Even Jr NTR fans are delighted by this moment.


User: Oneindia Telugu

Views: 1.2K

Uploaded: 2025-03-20

Duration: 02:31

Your Page Title