IPL 2025 వీర విహారం చేసిన శ్రేయాస్ ...ఇది కదా ఆట అంటే | Oneindia Telugu

IPL 2025 వీర విహారం చేసిన శ్రేయాస్ ...ఇది కదా ఆట అంటే | Oneindia Telugu

IPL 2025 br br Gujarath బౌలర్లను ఆటాడుకున్న శ్రేయాస్ br కెప్టెన్ ఇన్నింగ్స్ అదరహో అన్న ఫాన్స్ br br 20 ఓవర్లలో పుంహాబ్ జట్టు 243 పరుగులు చేసింది శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ మధ్య మంచి ఫామ్ లో ఉన్న శ్రేయాస్ ఆ ఫామ్ ను అలా కొనసాగించాడు ప్రసిద్ కృష్ణ వేసిన ఒక ఓవర్ లో వరుసగా 4 సిక్సర్ లు బాదాడు పంజాబ్ ఫాన్స్ కి పూనకాలు తెప్పించాడు చూడ చక్కని షాట్స్ తో అలరించాడు గుజరాత్ బౌలర్లకు శ్రేయాస్ కు ఎలా బౌలింగ్ చేయాలో కూడా అర్ధం కాలేదు వారెవ్వా శ్రేయాస్ అనిపించాడు చివరలో శశాంక్ మెరుపు ఇన్నింగ్స్ కూడా తోడవటం తో పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 243 పరుగులు సాధించింది br br Punjab scored 243 runs in 20 overs. Shreyas Iyer played the captain's innings. Shreyas, who has been in good form recently, continued that form by hitting 4 consecutive sixes in an over bowled by Prasidh Krishna He brought joy to the Punjab fans and entertained them with some great shots. The Gujarat bowlers didn't even understand how to bowl to Shreyas. They thought it was Shreyas. Shashank's brilliant innings also helped Punjab score 243 runs in the stipulated overs. br br #shreyasiyer br #superinnings br #PunjabvsGujaratTitans br #IPL2025 br #CricketMatch br #MatchHighlights br #GujaratTitans br #PunjabKings br #CricketFans br #LastOverThriller br #T20Cricket br #MatchAnalysisbr br Also Readbr br ఆ హీరోయిన్‌కు టీమిండియా క్రికెటర్ విడాకులిచ్చి మంచి పని చేశాడా..? :: br వైజాగ్‌ పిచ్ అంటే.. ఊపొస్తుందతనికి: వెనుకా ముందు చూడడు :: br అనాథలకు ఫ్రీగా ఐపీఎల్ మ్యాచ్-ఆంధ్రా క్రికెట్ సంఘం దాతృత్వం..! :: br br br ~ED.232~PR.


User: Oneindia Telugu

Views: 18

Uploaded: 2025-03-25

Duration: 02:15