నిరుపయోగంగా మారిన పెదపారుపూడి 'చెత్త నుంచి సంపద సృ

నిరుపయోగంగా మారిన పెదపారుపూడి 'చెత్త నుంచి సంపద సృ

Pedaparupudi Wealth Center Turns as Useless Villagers Complaints : రాష్ట్రంలో చెత్త నుంచి సంపద సృష్టించిన తొలి కేంద్రంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కృష్ణా జిల్లా పెదపారుపూడి కేంద్రం ప్రస్తుతం పనికిరాకుండా పోయింది. వైఎస్సార్సీపీ సర్కారు గత ఐదేళ్లలో నిధులు కేటాయించకపోవడంతో ఈ కేంద్రం నేడు పాడుబడిపోయింది. గత టీడీపీ హయాంలో ఏర్పాటైన ఈ వ్యర్థాల నిర్వహణ కేంద్రంలో చెత్త నుంచి సంపద సేకరించడంపై మిగతా జిల్లాలవారందరికీ శిక్షణ ఇచ్చేవారు. ఇక్కడ తయారైన ఎరువుల్ని కృష్ణా జిల్లాతోపాటు ఇతర జిల్లాలకూ ఎగుమతి చేసేవారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-03-27

Duration: 04:34