రహదారిపై మావోయిస్టుల ఐఈడీ - పేల్చేసిన భద్రతా సిబ్బంది

రహదారిపై మావోయిస్టుల ఐఈడీ - పేల్చేసిన భద్రతా సిబ్బంది

Security Forces Defuse IED in Chhattisgarh : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు అమర్చిన 45 కిలోల మందుపాతరను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. గంగలూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చర్పాల్‌-పలనార్ మార్గమధ్యలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఈ మందుపాతరను అమర్చారు.


User: ETVBHARAT

Views: 1

Uploaded: 2025-03-28

Duration: 01:08