మరో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

మరో నాలుగు రోజుల పాటు తీవ్ర ఉష్ణోగ్రతలు - ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్

IMD Hyderabad Issues Orange Alert : ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు. రాగల నాలుగు రోజులు ఉత్తర, తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని చెప్పారు. దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశామని తెలిపారు.


User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-03-28

Duration: 03:52

Your Page Title