మయన్మార్ లో భారీ భూకంపం చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్యెల్యే కుటుంబం

మయన్మార్ లో భారీ భూకంపం చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్యెల్యే కుటుంబం

తెలంగాణలోని రామగుండంకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కుటుంబం థాయ్‌లాండ్ పర్యటనలో ఉండటంతో ఇక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యే భార్య, ముగ్గురు పిల్లలు కూడా బ్యాంకాక్ పర్యటనకు వెళ్లారు.అయితే, ఎమ్మెల్యే కుటుంబసభ్యులు క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందడంతో బంధువులు, అభిమానులు, అనుచరులు ఆనందం వ్యక్తం చేశారుbr br ~PR.366~ED.


User: Oneindia Telugu

Views: 202

Uploaded: 2025-03-28

Duration: 01:59

Your Page Title