YS Jagan - రాప్తాడుకు వైఎస్ జగన్. ఫ్యాక్షన్ టెన్షన్ | Oneindia Telugu

YS Jagan - రాప్తాడుకు వైఎస్ జగన్. ఫ్యాక్షన్ టెన్షన్ | Oneindia Telugu

YS Jagan - ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ఖరారైంది. ఏప్రిల్ 8న జగన్ రాప్తాడు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే అనంతపురంలో ఫ్యాక్షన్ టెన్షన్ నెలకొంది. మాజీ ఎమ్మెల్యే తోపదుర్తి ప్రకాశ్ రెడ్డి, మాజీ మంత్రి పరిటాల ఫ్యామిలీల మధ్య మాటల యుద్ధం సాగుతున్న క్రమంలో జగన్ టూర్ ఉత్కంఠగా మారింది. br br br YS Jagan - Former Andhra Pradesh Chief Minister and YSRCP Chief YS Jagan Mohan Reddy's visit to Raptadu has been confirmed. Jagan is scheduled to visit Raptadu on April 8th. br br br #Ysjagan #Raptadu #Anantapur #YSRCP #TDP #ThopudurthiPrakashReddy #ParitalaFamily #JaganRaptaduTour #FactionTension #APPolitics br br Also Readbr br మళ్లీ జనంలోకి జగన్.. :: br ఇక జగన్ నాకు డోంట్ కేర్.. తేల్చేసిన షర్మిల..! :: br జగన్ డబుల్ గేమ్ ప్రచారం..! వైసీపీ క్లారిటీ ఇదే..


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2025-04-05

Duration: 04:17

Your Page Title