మియాపూర్​లో లారీ బీభత్సం - ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

మియాపూర్​లో లారీ బీభత్సం - ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్మరణం

Traffic Home Guard Killed in Miyapur Road Accident : హైదరాబాద్ మియాపూర్​లో బుధవారం రాత్ర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద రాత్రి ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి ఒక లారీ దూసుకెళ్లడంతో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-04-08

Duration: 01:55