వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం ఇంకొన్ని ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం Oneindia telugu

వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం ఇంకొన్ని ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం Oneindia telugu

ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దశాబ్దానికి పైగా దర్యాప్తు జరుగుతున్న ఈ కేసుల్లో ఈడీ, సీబీఐ నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నట్లు ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలైన నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయి ఈ నేపథ్యంలో ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్ కు ఈడీ భారీ షాకిచ్చింది. దీంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిమాణాలు చోటు చేసుకోబోతున్నాయనే టెన్షన్ నెలకొంది. br br A key development took place today in the YSRCP chief YS Jagan's disproportionate assets case in AP. The investigation agencies have increased the pace in the wake of petitions filed in the Supreme Court alleging that the ED and CBI are acting indifferently in these cases, which have been under investigation for more than a decade.In this context, the ED has given a huge shock to Dalmia Cements, which is an accused in these cases. This has created tension as to what magnitude is going to happen in the coming days. br br br #ysjagan br #ysrcpchief br #edcases br #enforcementdirectorate br #dalmiacements br #jagan br #apexcm br #jaganedcases br #jaganassetscasebr br Also Readbr br వైఎస్ జగన్ ఆస్తుల కేసులో కీలక పరిణామం...! :: br జగన్ హెలికాఫ్టర్ ఘటన- కీలకంగాా పైలట్, కోపైలట్ వాంగ్మూలాలు..! :: br జగన్ హత్యకు ఏబీ వెంకటేశ్వరరావు కుట్ర ? ఆప్తుడి సంచలనం..! :: br br br ~PR.366~ED.


User: Oneindia Telugu

Views: 33

Uploaded: 2025-04-17

Duration: 02:00

Your Page Title