సీఎం రేవంత్ జపాన్ టూర్ తొలిరోజే 5000 కోట్ల పెట్టుబడులు

సీఎం రేవంత్ జపాన్ టూర్ తొలిరోజే 5000 కోట్ల పెట్టుబడులు

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా.. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్‌ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి జపాన్‌లో ఘన స్వాగతం లభించింది. మరోవైపు.. జపాన్ వెళ్లింది మొదలు పలు సంస్థలతో రేవంత్ రెడ్డి భేటీ అవుతూ బిజీ బిజీగా ఉన్నారు జపాన్ కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెనీ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేసేందుకు మారుబేని కంపెనీ సంసిద్ధత తెలిపింది. br br The aim is to bring investments to Telangana state.. CM Revanth Reddy's team went on a tour of Japan. On this occasion, CM Revanth Reddy received a grand welcome in Japan. On the other hand.. Revanth Reddy is busy meeting with many organizations since his visit to Japan.Japanese business giant Marubeni Company has come forward to invest in Telangana. Marubeni Company has expressed its readiness to set up a next generation industrial park in Hyderabad Future City. br br #cmrevanthreddy br #japantour br #telanganacm br #hyderabad br #futurecity br #cmjapantour br #investmentsintelangana br #japancompaniesbr br Also Readbr br తెలంగాణలో అమల్లోకి భూ భారతి.. రైతులకు లాభమా..? నష్టమా..? భూ భారతి కొత్త రూల్స్ తెలుసా? :: br తెలంగాణ ప్రజలకు GOOD NEWS.. ఇంటింటికీ ఇంటర్నెట్.. మూహూర్తం ఫిక్స్..! :: br 7 అడుగుల కండక్టర్ కు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్ :: br br br ~PR.366~ED.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2025-04-17

Duration: 03:17

Your Page Title