Pawan Kalyan - గిరిజనుల పాదాలకు పవన్ చెప్పులు. దటీజ్ డిప్యూటీ సీఎం !

Pawan Kalyan - గిరిజనుల పాదాలకు పవన్ చెప్పులు. దటీజ్ డిప్యూటీ సీఎం !

Pawan Kalyan - AP Deputy CM Pawan Kalyan Sends Footwear to Entire Tribal Villages in Alluri Sitharamaraju District. br br br Pawan Kalyan - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. పెద్దపాడు గ్రామాంలో గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే గిరిజనులు చెప్పులు లేకుండా ఉండటం చూసి ఆయన చెలించిపోయారు. తనవంతుగా వారందరికి చెప్పులు పంపిచారు br br br #PawanKalyan #AdivithalliBaata #JanaSenaParty #PawanKalyanFootware #TribalWelfare #AlluriSitaramaRajuDistrict #Kuridi #Pedapadu #RachabandaProgram br br br Also Readbr br పవన్ పై రోజా షాకింగ్ కామెంట్స్-ఆయనతో పెట్టుకుంటే.. ఈ మధ్యే రుచిచూశారు..! :: br పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ ఎమోషనల్ పోస్ట్ :: br పవన్ కల్యాణ్ కి ఏమైంది? ఆయనకున్న ఆరోగ్య సమస్య ఏంటి?..


User: Oneindia Telugu

Views: 126

Uploaded: 2025-04-18

Duration: 03:03