ప్రో కబడ్డీలో మహిళా జట్లను కూడా చేర్చాలి: సుమన్ గుర్జర్ | GI Pravasi Kabaddi league | Asianet Telugu

ప్రో కబడ్డీలో మహిళా జట్లను కూడా చేర్చాలి: సుమన్ గుర్జర్ | GI Pravasi Kabaddi league | Asianet Telugu

గురుగ్రామ్ యూనివర్సిటీలో జరిగిన గ్లోబల్ ఇండియన్ ప్రవాసీ కబడ్డీ లీగ్ (GI-PKL) సందర్భంగా తమిళ్ లయనెస్ (Tamil Lioness) జట్టు కెప్టెన్ సుమన్ గుర్జర్ Asianet Newsతో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రస్తుతం మహిళా కబడ్డీ ఆటగాళ్ల ప్రతిభకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రో కబడ్డీ లీగ్ (PKL)లో మహిళల జట్లను కూడా చేర్చాలని ఆకాంక్షించారు.br br #SumanGurjar#WomensKabaddi#ProKabaddiLeague#GIPKL#Kabaddi2025#TamilLioness​​​​ #GlobalIndianPravasiKabaddiLeague#KabaddiHighlights#KabaddiInterview#Sports​ br #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 24.1K

Uploaded: 2025-04-19

Duration: 03:15

Your Page Title