హరినాథరెడ్డిపై చర్యలు ఉంటాయి : బీఆర్ నాయుడు

హరినాథరెడ్డిపై చర్యలు ఉంటాయి : బీఆర్ నాయుడు

TTD Goshala Row : టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. గోరక్షక దళ్ వ్యవస్థాపకులు, టీటీడీ గోసంరక్షణ మాజీ సభ్యులు కోటి శ్రీధర్, గోరక్షక దళ్ తెలంగాణ అధ్యక్షుడు కాలుసింగ్​తో కలిసి తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోని గోసంరక్షణ శాలను ఆయన పరిశీలించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు మాట్లాడారు.


User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-04-19

Duration: 03:11