YS Jagan - PAC కి జగన్ కీలక ఆదేశాలు | త్వరలో వైసీపీ ప్లీనరీ ! | Oneindia Telugu

YS Jagan - PAC కి జగన్ కీలక ఆదేశాలు | త్వరలో వైసీపీ ప్లీనరీ ! | Oneindia Telugu

YS Jagan - వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ (PAC) సమావేశం ఏప్రిల్‌ 22, 2025న గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగింది .​ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలు, కార్యకర్తల శక్తిని సమీకరించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సమావేశానికి పొలిటికల్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులు, రీజనల్‌ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు . br br YS Jagan Holds Key Meeting with YSRCP Political Advisory Committee br br #YSJagan br #YSRCPPACMeeting br #YSRCP2025 br #AndhraPradesh br #YSRCP br #YSJaganMohanReddybr br Also Readbr br జగన్ చేతికి టీడీపీ అస్త్రాలు- పీఏసీలో.. :: br మోడీ టూర్ కు జగన్ కూ ఆహ్వానం ? మంత్రుల కమిటీ నిర్ణయాలు..! :: br జగన్ ఊహించని నిర్ణయం,ఇక సమరమే - కూటమి కంచుకోటలో..


User: Oneindia Telugu

Views: 7

Uploaded: 2025-04-22

Duration: 01:43

Your Page Title