Anant Ambani & Radhika Merchant Perform Ganga Puja at Har Ki Pauri, Haridwar | Asianet News Telugu

Anant Ambani & Radhika Merchant Perform Ganga Puja at Har Ki Pauri, Haridwar | Asianet News Telugu

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తన భార్య రాధికా మర్చంట్‌తో కలిసి ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో గంగానది తీరం హర్ కి పారిలో గంగాపూజ నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో గంగాదేవికి పూజలు చేశారు. గంగాజలంతో అభిషేకం, దీపారాధన నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.br br #AnantAmbani #RadhikaMerchant #GangaAarti #HarKiPauri #Haridwar #Reliance #AsianetNewsTelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 4.6K

Uploaded: 2025-05-05

Duration: 05:29

Your Page Title