ఆ రోజునే హైడ్రా పోలీస్​ స్టేషన్​ ప్రారంభం - ఇకపై అక్రమ ఇసుక దందాపై కూడా ఫోకస్

ఆ రోజునే హైడ్రా పోలీస్​ స్టేషన్​ ప్రారంభం - ఇకపై అక్రమ ఇసుక దందాపై కూడా ఫోకస్

Hydra Police Station is Set To open in Hyderabad : హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసేందుకు హైడ్రా పోలీస్‌స్టేషన్ సిద్ధమైంది. ఏసీపీ అధికారి పర్యవేక్షణలో సుమారు 60 మంది సిబ్బందితో హైడ్రా పోలీస్ స్టేషన్ ఈనెల8 నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా పోలీస్ స్టేషన్‌ను లాంఛనంగా ప్రారంభించనున్నారు. మిగతా స్టేషన్లతో సంబంధం లేకుండా హైడ్రాకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేసి ఆక్రమణలకు పాల్పడేవారిపై హైడ్రా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.


User: ETVBHARAT

Views: 36

Uploaded: 2025-05-06

Duration: 04:00