భారత్​ 'ఆపరేషన్ సింధూర్' - దాడుల పై విశ్రాంత కల్నల్‌ రమేష్‌తో ముఖాముఖి

భారత్​ 'ఆపరేషన్ సింధూర్' - దాడుల పై విశ్రాంత కల్నల్‌ రమేష్‌తో ముఖాముఖి

Interview With Former Army Colonel Ramesh About Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్​ సిందూర్ చేపట్టి మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు పాకిస్థాన్​ ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఇండియన్ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. క్షిపణులతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్‌పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు వెల్లడించింది. ఆపరేషన్​ సిందూర్​ గురించి విశ్రాంత ఆర్మీ కల్నల్‌ రమేష్‌ పలు వివరాలు వెల్లడించారు.


User: ETVBHARAT

Views: 5

Uploaded: 2025-05-07

Duration: 20:00

Your Page Title