Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వార్ వన్ సైడ్ | India vs Pakistan | Asianet News Telugu

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ వార్ వన్ సైడ్ | India vs Pakistan | Asianet News Telugu

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఘటన నేపథ్యంలో... భారత సైన్యం విరుచుకు పడుతోంది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉ*గ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' పేరుతో దాడులు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే, పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లోని 'భీంబర్ గలి' సెక్టార్ లో కా*ల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం దీనిని సమర్థవంతంగా ప్రతిఘటించింది. br br #OperationSindoor #indianarmy #indiavspakistan #jammukashmir #national #pahalgamattack #AsianetNewsTelugubr br 📲 Join Our WhatsApp Channel: 👉 🔗br Stay updated with the latest news at 🌐 www.telugu.asianetnews.


User: Asianet News Telugu

Views: 11K

Uploaded: 2025-05-07

Duration: 57:25

Your Page Title