పంజాబ్ పై భారీ డ్రోన్లతో దాడి.. నేలకూల్చిన ఇండియన్ ఆర్మీ | India Vs Pakistan | Asianet News Telugu

పంజాబ్ పై భారీ డ్రోన్లతో దాడి.. నేలకూల్చిన ఇండియన్ ఆర్మీ | India Vs Pakistan | Asianet News Telugu

పంజాబ్‌ అమృతసర్ జిల్లాలోని ముఘ్లానీ కోట్ గ్రామంలో డ్రోన్ శకలాలు కనిపించాయి. పాకిస్థాన్‌ నుంచి పంజాబ్‌పై భారీ డ్రోన్ దాడికి పాల్పడినట్లు సమాచారం. అయితే, భారత వాయుసేన సమర్థంగా డ్రోన్లను తిప్పికొట్టి నేలకూల్చినట్లు అధికారులు వెల్లడించారు.br br #droneattack #Amritsar #indiavspakistan #IndianArmy #OperationSindoor #National #AsianetNewsTelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 3.1K

Uploaded: 2025-05-10

Duration: 09:14

Your Page Title