జమ్మూలో పాక్ షెల్లింగ్.. దాడి ప్రాంతాన్ని పరిశీలించిన ఒమర్ అబ్దుల్లా | Indian Army | Asianet Telugu

జమ్మూలో పాక్ షెల్లింగ్.. దాడి ప్రాంతాన్ని పరిశీలించిన ఒమర్ అబ్దుల్లా | Indian Army | Asianet Telugu

పాకిస్థాన్ షెల్లింగ్‌కు గురైన జమ్మూ ప్రాంతాన్ని జమ్మూ & కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సందర్శించారు. దాడుల్లో గాయపడ్డ బాధితులను ఆసుపత్రిలో పరామర్శించారు. పాక్ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్ సైన్యం ప్రతికార చర్యలకు సిద్ధంగా ఉందని తెలిపారు. #OperationSindoor నేపథ్యంలో ఆయన సందర్శన కీలకంగా మారింది.br br #OmarAbdullah #OperationSindoor #Pakistan #LoC #IndianArmy #JammuKashmir #IndiaPakistanTensions #national #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 1.1K

Uploaded: 2025-05-10

Duration: 04:12

Your Page Title