పాక్ పై అందుకే యుద్ధం చేయాల్సి వచ్చింది: పవన్ కళ్యాణ్ | Operation Sindoor | Asianet News Telugu

పాక్ పై అందుకే యుద్ధం చేయాల్సి వచ్చింది: పవన్ కళ్యాణ్ | Operation Sindoor | Asianet News Telugu

ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో సర్వ ధర్మ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. భారతదేశం యుద్ధం కోరుకునేది కాదని చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో శత్రువుపై దాడి చేయక తప్పదన్నారు.br br #pawankalyan #operationsindoor #indiavspakistan #pahalgamattack #indianarmy #pakistan #andhrapradesh #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 2.1K

Uploaded: 2025-05-11

Duration: 04:26

Your Page Title