వీరజవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం

వీరజవాన్ మురళీనాయక్‌ కుటుంబానికి రూ.50 లక్షల సాయం

Pawan Help to Murali Nayak Family: దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీరజవాను మురళీనాయక్‌ అంతిమయాత్ర పూర్తైంది. మురళీనాయక్‌కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు నారా లోకేశ్, సవిత, అనగాని, సత్యకుమార్‌, ఎమ్మెల్యేలు, కూటమి నేతలు నివాళులు అర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీనాయక్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్‌ తల్లిదండ్రులను పవన్ కల్యాణ్​, లోకేశ్ ఓదార్చారు.


User: ETVBHARAT

Views: 71

Uploaded: 2025-05-11

Duration: 05:42