శాంతి ఒప్పందం తర్వాత.. జమ్మూపై నిన్న రాత్రి పాక్ డ్రోన్ల దాడి | Operation Sindoor | Asianet Telugu

శాంతి ఒప్పందం తర్వాత.. జమ్మూపై నిన్న రాత్రి పాక్ డ్రోన్ల దాడి | Operation Sindoor | Asianet Telugu

శాంతి చర్చలు జరిగిన కొన్ని గంటలకే పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని రాత్రి భారీగా డ్రోన్లతో దాడికి దిగింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో జరిగిన ఈ ఘటన భారత రక్షణ వ్యవస్థను మరింత అప్రమత్తం చేసింది. పలు డ్రోన్లను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. br br #OperationSindoor #JammuAttack #Pakistan #Droneattack #IndianArmy #LOC #IndiaPakistanTensions #national #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 4.8K

Uploaded: 2025-05-11

Duration: 04:06