అన్నిటికీ పాకిస్తానే జవాబుదారు.. ఉల్లంఘనలపై విక్రమ్ మిస్రీ రియాక్షన్ | Ind Vs Pak | Asianet Telugu

అన్నిటికీ పాకిస్తానే జవాబుదారు.. ఉల్లంఘనలపై విక్రమ్ మిస్రీ రియాక్షన్ | Ind Vs Pak | Asianet Telugu

శాంతి ఒప్పందం జరిగిన కొద్ది గంటలకే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని విదేశాంగ శాఖ ముఖ్య కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్ము ప్రాంతంపై డ్రోన్లతో పాక్ దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్ని ఉల్లంఘనలకు పాకిస్తానే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉందన్నారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ ఘటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.br br #OperationSindoor #VikramMisri #IndiaVsPakistan #Pakistan #JammuKashmir #Ceasefire #IndianArmy #national br #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 6.6K

Uploaded: 2025-05-11

Duration: 02:34

Your Page Title