వేసవిలో కోచింగ్ శిబిరాల వైపు చూస్తున్న విద్యార్థులు

వేసవిలో కోచింగ్ శిబిరాల వైపు చూస్తున్న విద్యార్థులు

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు సంతోషంతో గంతులేస్తారు. ఎప్పుడూ పుస్తకాలతో కుస్తీపట్టే విద్యార్థులు వేసవి సెలవులను ఆటవిడుపుగా భావిస్తారు. తమకు నచ్చిన ఆటలో శిక్షణ పొందుతూ క్రీడల్లో మెలకువలు నేర్చుకుంటారు. పిల్లల తాకిడితో ఈ ఏడాది కూడా క్రీడాశిక్షణ శిబిరాలు కళకళ లాడుతున్నాయి. విజయవాడలో క్రీడాప్రాధికార సంస్థతోపాటు అటు నగరపాలక సంస్థ అధికారులు సైతం వేసవి క్రీడా శిబిరాలను నిర్వహిస్తున్నారు..


User: ETVBHARAT

Views: 3

Uploaded: 2025-05-12

Duration: 03:51

Your Page Title