భవిష్యత్ యుద్ధాలు వేరుగా ఉంటాయి: ఎయిర్ మార్షల్ AK భారతి కీలక వ్యాఖ్యలు | Operation Sindoor | Asianet

భవిష్యత్ యుద్ధాలు వేరుగా ఉంటాయి: ఎయిర్ మార్షల్ AK భారతి కీలక వ్యాఖ్యలు | Operation Sindoor | Asianet

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ ఢిల్లీలో కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది భిన్నమైన యుద్ధమన్నారు. భవిష్యత్తులో మరో యుద్ధం జరిగితే అది పూర్తిగా భిన్నంగా ఉంటుందన్నారు. శత్రువుపై ఆధిక్యంలో ఉండాలంటే ముందుగానే ప్రణాళికలు వేయాలన్నారు. br br #OperationSindoor #AirMarshal #AKBharti #IndianAirForce #IndiaDefence #IndoPakTensions #national #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 2.1K

Uploaded: 2025-05-12

Duration: 06:17

Your Page Title