స్థానికేతర రిజర్వేషన్​ను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్

స్థానికేతర రిజర్వేషన్​ను రద్దు చేసిన ఆంధ్రప్రదేశ్

AP GOVT SCRAPS NON LOCAL RESERVATION: రాష్ట్రంలోని స్థానికేతర కోటా 15 ఇక పూర్తిగా మనవాళ్లకే దక్కనుంది. ఇక నుంచి తెలంగాణ అభ్యర్థులు పోటీ పడటానికి అవకాశం లేదు. వృత్తి విద్య, ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులకు వర్తింపజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన పూర్తై 10 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.


User: ETVBHARAT

Views: 372

Uploaded: 2025-05-13

Duration: 02:55

Your Page Title