'హంద్రీనీవా కాలువ పనులు మరింత వేగవంతం చేస్తాం'

'హంద్రీనీవా కాలువ పనులు మరింత వేగవంతం చేస్తాం'

br Minister Nimmala Ramanaidu Inspected Handriniva Works : హంద్రీనీవా కాలువ పనులు మరింత వేగవంతం చేస్తామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం మలకవేములలో హంద్రీనీవా కాలుల లైనింగ్‌ పనులు మంత్రి పరిశీలించారు. ప్రతివారం పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తానని మంత్రి తెలిపారు.


User: ETVBHARAT

Views: 8

Uploaded: 2025-05-16

Duration: 02:00

Your Page Title