ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం | Fire breaks out in a chemical godown in Mundka Area | Asianet Telugu

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం | Fire breaks out in a chemical godown in Mundka Area | Asianet Telugu

దిల్లీ ముండ్కా ప్రాంతంలోని కెమికల్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఆ ప్రాంతం మొత్తం పొగతో నిండిపోయింది. అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చింది. br br #Mundka #Delhi #FireSafety #FireBrigade #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 3.7K

Uploaded: 2025-05-16

Duration: 04:55

Your Page Title