ISRO PSLV-C61 Launch Fails | What Went Wrong with EOS-09 Satellite Mission? | Asianet News Telugu

ISRO PSLV-C61 Launch Fails | What Went Wrong with EOS-09 Satellite Mission? | Asianet News Telugu

ఇస్రో చేపట్టిన PSLV-C61 ప్రయోగం మూడో దశలో సాంకేతిక లోపం తలెత్తడంతో విఫలమైంది. శ్రీహరికోట నుంచి ఆదివారం ఉదయం ప్రయోగించిన ఈ మిషన్ ద్వారా EOS-09 శాటిలైట్ ను భూమి కక్షలోకి పంపే లక్ష్యంతో నడిపారు. అయితే, ఈ మిషన్‌కు ఆటంకం తలెత్తింది. ఇది ఇస్రో 101వ ప్రయోగం కాగా, PSLV రాకెట్‌కు ఇది 63వ ప్రయోగం.br ఈ శాటిలైట్ భూసర్వే, రిమోట్ సెన్సింగ్, వ్యవసాయ పరిశీలన, ప్రకృతి విపత్తుల అంచనాలకు ఉపయోగపడుతుంది. ఈ ప్రయోగ విఫలమైనా, త్వరలోనే తిరిగి ప్రయోగించే ప్రయత్నాలు కొనసాగుతాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.br br #ISRO #PSLVC61 #EOS09 #ISROFailure #IndianSpaceResearch #Satellites #Sriharikota #national#AsianetNewsTelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 3.1K

Uploaded: 2025-05-18

Duration: 42:55

Your Page Title