Explained - Why RBI’s Gold Loan Rules Are a Disaster for the Common Man ! | Oneindia Telugu

Explained - Why RBI’s Gold Loan Rules Are a Disaster for the Common Man ! | Oneindia Telugu

Gold Loan - బంగారం రుణాలపై తీసుకునే వారికి భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ఇటీవలే విడుదల చేసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇచ్చే బంగారు రుణాలపై నిబంధనలు కఠినతరం చేసేందుకు ఈ చర్య తీసుకుంది. బంగారు ఆభరణాలు, నాణేల తనఖాపై ఇచ్చే రుణాలకు ఈ కొత్త మార్గదర్శకాలు వర్తించనున్నాయి. రుణ విధానాల్లో స్థిరత్వం లేకపోవడం, రుణ గ్రహీతలకు రక్షణ కల్పించకపోవడం, రుణదాతల రిస్క్ మేనేజ్‌మెంట్ సరిగా లేకపోవడం వంటి సమస్యలు పరిష్కరించేందుకు ఈ కొత్త మార్గదర్శకాలు రూపొందించినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టింది. br br Gold Loan - RBI's new gold loan rules are shaking the middle class! Gold loans used to be the go-to solution during emergencies — but now, stricter RBI guidelines are making it harder for common people to borrow. In this video, we break down the 9 new proposals by the RBI — from lower LTV to no bullet repayment — and how they are impacting the lower and middle-income families who rely on NBFCs. br br #GoldLoan br #RBI br #FinancialNews br #Borrowing br #NBFC br #BankingRegulationsbr br Also Readbr br Gold Price Today: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. ఒక్క రోజులో ఇంత మార్పా..? :: br భారీగా పడిపోయిన బంగారం ధరలు..


User: Oneindia Telugu

Views: 8.7K

Uploaded: 2025-05-21

Duration: 03:23

Your Page Title