పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు | Kumki Elephants to Save AP Farmers! | AP Forest Department

పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు | Kumki Elephants to Save AP Farmers! | AP Forest Department

Kunki elephants are ready to hand over to Andhra Pradesh in Karnataka system. br పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన కుంకీ ఏనుగులు | Kumki Elephants to Save AP Farmers! | AP Forest Department br #pawankalyan #siddaramaiah br పంట పొలాలపై దాడి చేసే ఏనుగులను తరిమికొట్టడానికి కుంకీ ఏనుగులు రాష్ట్రానికి వస్తున్నాయి. బుధవారం కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగుల్ని చిత్తూరు జిల్లాకు తీసుకురానున్నారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సమక్షంలో వాటిని అప్పగించనున్నారు.


User: Filmibeat Telugu

Views: 13

Uploaded: 2025-05-21

Duration: 01:22

Your Page Title