పీర్జాదిగూడలో కదిలిన హైడ్రా బుల్డోజర్లు - అక్రమనిర్మాణాలు నేలమట్టం

పీర్జాదిగూడలో కదిలిన హైడ్రా బుల్డోజర్లు - అక్రమనిర్మాణాలు నేలమట్టం

అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి విరుచుకుపడింది. మేడ్చల్​- మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలకు హైడ్రా నేలమట్టం చేసింది. పోలీసు బందోబస్తు మధ్య అక్కడి ఆక్రమణలను తొలగించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ కూల్చివేతలను చేపట్టింది.


User: ETVBHARAT

Views: 400

Uploaded: 2025-05-22

Duration: 02:51