₹.1కే భూమి ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తా: జగన్ కి సోమిరెడ్డి సవాల్ | URSA | AsianetNews Telugu

₹.1కే భూమి ఇచ్చారని నిరూపిస్తే రాజీనామా చేస్తా: జగన్ కి సోమిరెడ్డి సవాల్ | URSA | AsianetNews Telugu

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఉర్సా సంస్థకి ₹.1కే భూమి ఇచ్చారని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్నారు. జగన్ నిరూపించడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. br br #somireddychandramohanreddy #ysjagan #tdpvsysrcp #ursa #appolitics #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-05-23

Duration: 01:21

Your Page Title