IND vs ENG - Team India’s Next Generation Test Leadership Revealed | Shubman Gill| Oneindia Telugu

IND vs ENG - Team India’s Next Generation Test Leadership Revealed | Shubman Gill| Oneindia Telugu

IND vs ENG - India's Test revolution begins!🇮🇳 Shubman Gill takes over as the new Test captain, with Rishabh Pant as his deputy, for the high stakes 2025 England tour! Big names, surprise call ups, and a fresh leadership era—everything you need to know about the squad and series schedule. br br IND vs ENG - ఇంగ్లాండ్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు టీమిండియా జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రకటించింది. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ విలేకరుల సమావేశం ద్వారా జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత శుభ్‌మన్ గిల్‌ను ఇప్పుడు టెస్ట్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేశారు. br br #ShubmanGill #TeamIndia #INDvsENG #Cricket2025 #BCCI #RishabhPant #GillCaptaincy #TestCricket #ICCbr br Also Readbr br గంభీర్‌గా మొత్తం నువ్వే చేశావ్..? బీసీసీఐ రాజకీయాలకు బలైన కోహ్లీ :: br క్రికెట్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ :: br ముక్కోణపు వన్డే సిరీస్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టిన భారత్..


User: Oneindia Telugu

Views: 25

Uploaded: 2025-05-24

Duration: 01:30

Your Page Title