Pawan Kalyan Warning to Tollywood - పవన్ పవరాస్త్రాం . ఎగ్జిబిటర్ల దారి ఎటువైపు ? | Filmibeat Telugu

Pawan Kalyan Warning to Tollywood - పవన్ పవరాస్త్రాం . ఎగ్జిబిటర్ల దారి ఎటువైపు ? | Filmibeat Telugu

Pawan Kalyan Warning to Tollywood - తెలుగు ఇండ్రస్టీలో టాప్ హీరో పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. ఆ హోదాతో పాటు ఆయన మాటల్లో కనిపించిన అహంకారం, ఆగ్రహం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. గతంలో వైఎస్ జగన్ చిత్రపరిశ్రమను అవమానించారని తీవ్రంగా విమర్శించిన పవన్, ఇప్పుడు తానే అదే రీతిలో వ్యవహరిస్తున్నారేమో అనే సందేహం వ్యక్తమవుతోంది. ఉప ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన హెచ్చరికలతో కూడిన ప్రకటన టాలీవుడ్లో కలకలం రేపింది. br br Pawan Kalyan Warning to Tollywood - Top hero of the Telugu film industry, Pawan Kalyan, is now the Deputy Chief Minister of Andhra Pradesh. Along with his new position, the arrogance and anger reflected in his words have sparked intense debate. Pawan, who had earlier strongly criticized YS. Jagan for disrespecting the film industry, is now being questioned for possibly behaving in a similar manner. A warning-laden statement released by the Deputy Chief Minister’s office has created a stir in Tollywood. br br #PawanKalyan br #Theatresbandh br #MovieTheatersContoversy br #YSJagan br #YSRCP br #Janasena br #PawanSeriousonFilmIndustry br #kandulaDurgesh br #Perninanibr br Also Readbr br పవన్ కల్యాణ్‌కు ఆ నలుగురు రిటర్న్ గిఫ్ట్‌? డిస్ట్రిబ్యూషన్ దందాపై సర్కార్ సీరియస్.. ప్రక్షాళనకు చర్యలు! :: br వివాదానికి శుభం కార్డ్.. జూన్ 1న థియేటర్ల బంద్ లేదు.. ఫిలిం ఛాంబర్ ప్రకటన :: br హరిహర వీరమల్లును అడ్డుకొంటారా? పవన్‌ కల్యాణ్‌ మూవీపైనే కుట్రనా? ఆ నలుగురిపై సినీ వర్గాల ఆగ్రహం :: br br br ~PR.358~CA.43~HT.


User: Filmibeat Telugu

Views: 9

Uploaded: 2025-05-25

Duration: 07:10

Your Page Title