కేంద్రం తన చేతిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు : హరీశ్‌రావు

కేంద్రం తన చేతిలో ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు : హరీశ్‌రావు

గోదావరి-బనకచర్లను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోవట్లేదని హరీశ్‌రావు నిలదీత - ప్రాజెక్టుకు కేంద్రం అనుమతిస్తుంటే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్న

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-05-25

Duration: 04:30

Your Page Title