NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ నివాళి | Asianet News Telugu

NTR Jayanthi: ఎన్టీఆర్‌ ఘాట్ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ నివాళి | Asianet News Telugu

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్ కలిసి ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి, నివాళులు అర్పించారు. అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.br br #JrNTR #KalyanRam #NTRJayanthi #NTRGhat #TributeToNTR #NandamuriFamily #NTRLegacy #Tollywood #entertainment #asianetnewstelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 1.3K

Uploaded: 2025-05-28

Duration: 01:49

Your Page Title