గొప్ప మనసు - పాఠశాల కోసం 50 సెంట్ల స్థలం దానం

గొప్ప మనసు - పాఠశాల కోసం 50 సెంట్ల స్థలం దానం

ఉప్పులూరులో జడ్పీ పాఠశాలకు స్థలం దానం చేసిన అన్నే పద్మనాభరావు - జడ్పీ సీఈవోకు సంబంధిత ఆస్తిపత్రాలు అందజేత!- మంచి పరిణామంగా భావించిన జడ్పీ సీఈఓ కన్నమ నాయుడు


User: ETVBHARAT

Views: 8

Uploaded: 2025-06-06

Duration: 02:56