SVSN VARMA - Pithapuram లో ఇసుక మాఫియా. Janasena నేతకు వర్మ వార్నింగ్ | Oneindia Telugu

SVSN VARMA - Pithapuram లో ఇసుక మాఫియా. Janasena నేతకు వర్మ వార్నింగ్ | Oneindia Telugu

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన ఇసుక దందాన బయటపెట్టిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ. జనసేన నాయకులపై వర్మ పరోక్ష విమర్శలు. అనుమతి లేకుండా ఇసుక తవ్వేస్తున్నారని వర్మ ఆగ్రహం. "పోలీసులు ఇసుక మాఫియాతో కుమ్మక్కైపోయారు. ఇక్కడి పోలీసులకు రాత్రయితే రేచీకటి వస్తోంది. పిఠాపురం పోలీసులకు స్పెషల్ గ్లాసెస్ ఇవ్వాలి. రోజుకు 200-300 లారీల ఇసుక వెళ్లిపోతుంది. అక్రమార్కులకు పోలీసులే సమాచారమిచ్చి తప్పిస్తున్నారు. రమణక్కపేటలో అక్రమ రవాణాకు మరో శంకుస్థాపన చేశారు" : వర్మ br br TDP Ex-MLA Varma Exposes Illegal Sand Mining in Deputy CM Pawan Kalyan’s Pithapuram Constituency . In a sensational allegation, TDP former MLA Varma has exposed rampant illegal sand mining in Pithapuram constituency, represented by Deputy Chief Minister Pawan Kalyan. Varma made indirect yet pointed remarks against Jana Sena leaders, expressing outrage over unauthorized sand excavation activities. - SVSN VARMA br br #PawanKalyan #SVSNVARMA #TDPvsJanaSena #SandMafia #Pithapuram #PoliticalScandal #AndhraPolitics #JanaSena #VarmaExposes #PawanKalyanNews #APPoliticsbr br Also Readbr br సిగ్గుండాలి, పవన్ చెప్పినా డోన్ట్ కేర్ - వర్మ డైరెక్ట్ ఎటాక్..!! :: br బక్రీద్ వేళ ముస్లీంలను టార్గెట్ చేసిన పవన్ .. షాకింగ్ ట్వీట్ ! :: br రాజధాని అమరావతి గ్రామాల్లో పండగ వాతావరణం :: br br br ~PR.358~HT.


User: Oneindia Telugu

Views: 29

Uploaded: 2025-06-07

Duration: 04:25

Your Page Title